Singer Samuel Karmoji, Sreshta Karmoji
Music Samuel Karmoji
Song Writer Samuel Karmoji
పల్లవి :- గగనమే మురిసెను తారమె రిసిన పరమున దూతలే పండుగ జెసెను."" 2 "* *
అన్న పల్లవి:-
జయం జయం..
హొసన్నా జయం జయం
శుభం శుభం......
లోకానికి శుభం శుభం .'' 2 ""
"గగనమే మురిసెను"
చరణం : - 1
ఇమ్మానుయేలుగా యేసే మనకు తోడుగా
ఇలను జన్మించేగా
భయము లేదుగా "" 2 ""
అందకారమైన పొంగే సంద్రమైన నిన్ను విడువ లేడు యేస నీకు తోడు "" 2 ""
"" జయం జయం""
చరణం:-2
అల్పమైన దానను అనుకున్న బెత్లహేమా లొకాలనేలెటొడు
నిన్ను కోరను "" 2 ""
నీలోనే జన్మించెను నీపేరు మారుమ్రోగేను తనప్రేమను కురిపించెను బ్రతుకంత పండుగ చేసెను.
"" జయం జయం""


Post a Comment

Previous Post Next Post